శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
భజియించి నే పొగడనా - స్వామీ - 2
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా - 2
జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
2. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి - విడిపించినది నీవే గదా - 2
ఎర్ర సముద్రము పాయలు చేసి - నడిపించినది నీవే గదా -2
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
3. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సత్యవంతుడవు నీవే కదా - 2
పాపులకొరకై ప్రాణము బెట్టిన - కరుణామయుడవు నీవే కదా - 2
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా - 2
Back to list | Sunday Songs list
Listen on YouTube