సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము ||2||
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము ||2||
యేసు రక్తము ప్రభు యేసు రక్తము ||2||
అమూల్యమైన రక్తము - యేసు రక్తము ||2||
1. సమకూర్చె నన్ను తండ్రితో - యేసు రక్తము ||2||
సంధిచేసి చేర్చును - యేసు రక్తము ||2||
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ||2||
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ||2|| ||సిల్వలో||
2. సమాధానపరచును - యేసు రక్తము ||2||
సమస్యలన్ని తీర్చును - యేసు రక్తము ||2||
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ||2||
సంపూర్ణ శాంతినిచ్చును - యేసు రక్తము ||2|| ||సిల్వలో||
3. నీతిమంతులుగా చేయును - యేసు రక్తము ||2||
దుర్నీతినంత బాపును - యేసు రక్తము ||2||
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ||2||
నిబంధన నిలుపును రక్తము - యేసు రక్తము ||2|| ||సిల్వలో||
4. రోగాములను బాపును - యేసు రక్తము ||2||
దురాత్మల పారద్రోలును - యేసు రక్తము ||2||
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము ||2||
శక్తి బలము నిచ్చును - యేసు రక్తము ||2|| ||సిల్వలో||
Back to list | Sunday Songs list
Listen on YouTube