సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె – ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను- పిలుచుచుండె
1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే – ఘోర సిలువ మోసే క్రుంగుచునే ||2||
గాయములాచే భాధనొంది – రక్తము కార్చి హింస నొంది ||2||
సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
2. నాలుక యెoడెను దప్పిగొని – కేకలు వేసెను దాహమని ||2||
చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును ||2||
సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
3. అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా ||2||
ఈ ప్రేమ నీకై విలపించుచూ – ప్రాణము ధార బోయుచునే ||2||
సిలువలో – వ్రేలాడే నీ కొరకే సిలువలో – వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె
Back to list | Sunday Songs list
Listen on YouTube