Sarvonathuda Neeve Naku - సర్వోన్నతుడా నీవే నాకు

సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము
ఎవ్వరులేరు - నాకు ఇలలో
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా

1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు  ॥ సర్వో ॥

2. నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు  ॥ సర్వో ॥

3. నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు ॥ సర్వో ॥

Back to list | Sunday songs List
Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel