Randi Uthsahinchi Paadudhamu - రండి యుత్సాహేంచి పాడుదము

రండి యుత్సాహేంచి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే

1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము ||రండి||

2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు
భూమ్యగాధపు లోయాలును – భూధర శిఖరము లాయనవే ||రండి||

3.సముధ్రము సృస్టించే నాయనదే – సత్యుని హస్తమే భువిచెసెన్
ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము ||రండి||

4.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము
ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును ||రండి||

5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్  ||రండి||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel