ప్రియుడ మేసయ్య నిన్ను చూడాలని ॥2||
నిన్ను చూడాలని..., నిన్ను చేరాలని ||2||
మనసారా నా మది కోరెనే ||2||
1. నీ వాక్యమును ధ్యానించినపుడెల్ల నా ముందు నిలిచితివే ||2||
కనుపాపవల్లె కాపాడిన నిన్ను చూడాలను కొనగా... ||2||
కలకంటినను కొంటినే నిన్ను కలలోకంటినే ||2|| ||ప్రియుడ||
2. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా
ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ||2||
నా కన్నుల మదుటే నీవు సఫలము చేసితివే.. ||2|| ||ప్రియుడ||
3. నా కన్నులతో సిమోను శిఖరానా ఆరోజు నిన్ను చూడగా... ||2||
తేలియదులే అవి కన్నీరో ఆనంద భాష్పాలో ||2||
నీ కౌగిలిలోనే నేను పరవసమొందెదను...||2|| ||ప్రియుడ||