Nithyuda Nee Sannidi - నిత్యుడా నీ సన్నిధి

నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా ||2||

1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది ||2||
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా ||2||                  ॥ నిత్యుడా ॥

2. నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు ||2||
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా ||2||              ॥ నిత్యుడా ॥

3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా ||2||
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా ||2||                       ॥ నిత్యుడా ॥

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel