నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే
శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం
1.అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా
ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. || నేను యేసుని ||
2.రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును
గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును. || నేను యేసుని ||
3.అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి
నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను. || నేను యేసుని ||
Back to List | Sunday Songs List
Listen This Song on YouTube