Naalona Anuvanuvuna Neevani - నాలోన అణువణువున నీవని

నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

1. అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి    ||2||
అమృతజల్లులు కురిపించించే – అనందగానాలు పాడుచునే
కలిగియుందునే – నీ దైవత్వమే|| నాలోన ||

2. ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే       ||2||
ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే – నీ దీనత్వమే      || నాలోన ||

3. వివేక హృదయము – అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు    ||2||
వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే – నీ ఆమరత్వమే  ||నాలోన||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel