Naa Yesayya Nee Divya - నా యేసయ్య నీ దివ్య

నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం  - పరిమళించెనే ||2||  

1. ఒంటరిగువ్వనై  - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి ||2||  
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు ||2||  || నా యేసయ్య ||

2. పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద ||2||  
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు ||2||  || నా యేసయ్య ||

3. జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా ||2||  
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు ||2||  || నా యేసయ్య ||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel