నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం ||2||
1. నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో ||2||
దాచియుంచ లేను ప్రభు ||2||
స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥
2. జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం ||2||
అర్ధము కాకపొయెనె ||2||
పతితలేందరో – నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే ॥ నా ప్రాణ ॥
3. నాయెడ నీకున్న తలంపులు – బహు విస్తారములై యున్నవి ||2||
వాటిని వివరించి చెప్పలేనే ||2||
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి – ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥
Back to list | Sunday Songs list
Listen on YouTube