ఏమని వర్ణింతు - నీ కృపను
ఏరులై పారెనె - నా గుండెలోన ||2||
ఏమని వర్ణింతు - నీ కృపను......
1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో
బలము పొందిన వారెవ్వరైనా ||2||
అలసిపోలేదెన్నడును.... ||2|| ॥ ఏమని॥
2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి
నీ రెక్కలపై మోసినది ||2||
నీ కృప నాపై చూపుటకా ..... ||2|| ॥ ఏమని॥
3. మరణము నసింపచేయుటకేనా
కృపాసత్య సంపూర్ణుడావై ||2||
మా మధ్యన నివసించితివా .....||2|| ॥ ఏమని॥
Back to list | Sunday Songs list