Ee sthithilo unnanante - ఈ స్థితిలో ఉన్నానంటే.

ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే - 2
నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా - 2

1. కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది - 2
నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా - 2     || ఈ స్థితిలో ||

2. మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది - 2
నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా - 2     || ఈ స్థితిలో ||

3. దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా - 2     || ఈ స్థితిలో ||

Back to list | Sunday Songs
Listen to this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel