Choochuchunna Devudavu Neeve - చూచుచున్న దేవుడవు నీవే.

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య
చూడముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము

1.పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్తప్రోక్షణతో  (2)
అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా. (2) ||చూచుచున్న||

2.అగ్నిజాలామయమే నీ చూపులవలయాలు
తప్పించుకొందురా? ఏవరైన ఎంతటిఘనులైనా. (2)
అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా. (2) ||చూచుచున్న||

Back to list | Sunday Song List
Listen this Song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel