Aariponi Jyothini naalo -ఆరిపోని జ్యోతిని నాలో

ఆరిపోని జ్యోతిని నాలో వెలిగించుము దేవా

ఈ ధర నర జ్యోతివి నీవే

వెలుగును ప్రసరించు

నాలో చీకటి తొలగించు

1. జ్ఞానమును సంపదలు - మనుజులకు నొసగితివి

నీవులేని జీవితము - జీవించుట వ్యర్ధము

2. సేవింపన్ ధ్యానింపన్  - పూజింపన్ ప్రార్ధింపన్

జీవితాశ నీవే - యోగ్యున్దా విలలో

3. నా దీపం వెలిగించు - నను నీ సేవలో నుంచు

ప్రజలందరికి వెల్గు - బయలు పరచెదన్

4. చీకటిలో నీ వెల్గు - చూపించు సూర్యునంద

దీప స్తంభముపై - దివిటీగా నుంచుము

5. మరియా సుధా ధరకు పితా - శరణమిదే పరమేశా

కరుణ స్వరూప - కాపాడు మమ్ముల


Back to list

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel