ఆరాధింతును హల్లెలూయా ||2||
యేసయ్యను ఎల్లపుడు ||2||
అందరిలో ఆరాధించి సేవింతును
1.ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం ||2||
యేసులోనే పొందుకున్నాను ||2||
అందుకే నే ఆరాధింతును ||2|| ||ఆరా||
2.జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు ||2||
ఘనమైన నా యేసు దేవుని ||2||
అందరిలో ఆరాధింతును ||2|| ||ఆరా||
3.ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను ||2||
కన్నీరంతయ తుడిచియన్నాడు ||2||
అందుకే నే ఆరాధింతును ||2|| ||ఆరా||
Back to list | Sunday Songs list